తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్19, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.25

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 19 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.35

రాహుకాలం: సా.4 30 ల6.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల7.00 మ2.00 ల3.30

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53

మేషం:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరుల నుండి డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.

వృషభం:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి కూడా పట్టించుకోకూడదు.మీరు పనిచేసే చోట లాభాలు ఎక్కువగా ఉంటాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

తుల:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి.

వృశ్చికం:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈ రోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో అనుభవం వున్నా వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఈరోజు సంతోషంగా గడపాలి.

ధనుస్సు:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

మకరం:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈరోజు ఓ శుభవార్త వింటారు.

కుంభం:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరంగా వాదనలకు దిగకండి.మీరు పని చేసే ఇతరుల సహాయం అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

మీనం:

Telugu Astrology, November, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.

ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

సంతోషంగా గడుపుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube