తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్24, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.06

 24 Tuesday 2024, Astrologer, Astrology, Daily Astrology, , Daily Astrology, Dail-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.12

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: ఉ.7.11 ల8.20

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36

మేషం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

వృషభం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.నూతన రుణయత్నాలు కలసిరావు.స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు.చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

మిథునం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చెయ్యడం మంచిది.ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి.ఉద్యోగస్తులు విధుల్లో సమస్యలు తప్పవు.బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి.

కర్కాటకం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు సంఘంలో పరపతి పెరుగుతుంది.సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు.నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి.

దైవ చింతన పెరుగుతుంది.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

సింహం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి.

నూతన వాహన యోగం ఉన్నది.వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

కన్య:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి.ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.

తుల:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి.

వృశ్చికం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు.సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి.నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగ విషయంలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి.

ధనుస్సు:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు.గృహమున మీ ఆలోచనలు అందరికి నచ్చవు.వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.స్థిరస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి.

నిరుద్యోగులు మరింత కష్టపడాలి.వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.

కుంభం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి.నిరుద్యోగులు మరింత కష్టపడాలి.వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడుతాయి.

మీనం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఈరోజు అనుకోకుండా ఇంటికి బంధువు వస్తారు.

వ్యాపారస్తులు ఇతరుల నుండి సలహాలు పొందుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube