మంచి పనులు చేసేందుకు మంగళవారమే మంచిరోజు!

మంచి పనులు చేసేందుకు మంగళవారమే మంచిరోజు!

మంగ‌ళ‌వారం ఏదైనా ప‌నిమొద‌ల‌పెడితే పెద్ద‌లు సీరియస్ అవుతారు.మంగ‌ళ‌వారం ప‌ని మొద‌లు పెడ‌తావా అని మన మీద కోపపడతారు.

మంచి పనులు చేసేందుకు మంగళవారమే మంచిరోజు!

మంగ‌ళ‌వారాన్ని  చెడ్డరోజుగా చూస్తారు.ప్ర‌యాణాలు వాయిదా వేసుకుంటారు.

మంచి పనులు చేసేందుకు మంగళవారమే మంచిరోజు!

ఎవైనా ముఖ్య‌మైన పనులు చేయాలన్నా వాయిదా వేసుకోమంటారు.అయితే మంగళవారాన్ని పండితులు మంగళమైన రోజుగా చూస్తారు.

కానీ ఆ రోజు ఎలాంటి ప‌నులు మొదలు పెడితే అలాంటి ప‌నులు చేయ‌కూడ‌ద‌ంట.

మంచి ప‌నులు చేయ‌వ‌చ్చ‌ని పండితులు చెప్తారు. కానీ మ‌న‌వాళ్లు మాత్రం మంగ‌ళ‌వారం అస‌లు ఎలాంటి ప‌నులు చేయ‌కూడదు.

మంగ‌ళ‌వారం భూత పిశాచాలు తిరిగేవారమ‌ని భ‌య‌ప‌డిపోతారు.కానీ శాస్త్రం మాత్రం మంగ‌ళ‌వారం మంచిప‌నే చేయాల‌ని చెబుతుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మంగళవారం మంచి చేసేముందు ఎరుపు రంగు దుస్తులు ధరించే మరింత మంచిదని సూచిస్తున్నారు.

అలాగే పనులు ప్రారంభించే ముందు ఎరుపు రంగు పూలతో ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే.

అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయని నిపుణుల నమ్మకం.నిజానికి మంగ‌ళ‌వారం మారు కోరుతుంద‌ట‌.

అంటే మంగ‌ళ‌వారం నాడు బ్యాంకులో డ‌బ్బులు వేస్తే మ‌ళ్లీ.మంగ‌ళ వారం బ్యాంకులో డ‌బ్బులు వేసేటంత మంచి జ‌రుగుతుంద‌ట‌.

మంగళవారం సౌభాగ్యమైన వస్తువులు(గాజులు, కుంకుమ, చీర) కొంటే.మళ్లీ మంగళవారానికి సౌభాగ్య వస్తువులు కొనుక్కునేలా  సౌభాగ్యం చేకూరుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

"""/" / .కాబ‌ట్టి మంగ‌ళ‌వారం మంచి ప‌నులు చేయ‌వ‌చ్చని కానీ పిచ్చి ప‌నులు ప‌నికి మాలిన ప‌నులు అస్స‌లు చేయ‌కూడ‌ద‌ని శ్రాస్త్రం చెబుతుందని జోతిష్య నిపుణులు అంటున్నారు.

ఏవైనా చెడ్డ పనులు మంగళవారం చేయాలంటే వాయిదా వేసుకోండి.మంగళవారం మంచి పనులు చేయాలంటే సంకోచించకుండా అవి చేయవచ్చని పండితులు చెబుతున్నారు.

మంగళవారం మంచి పనులు చేసి సర్వ శుభాలు పొందండి.