ఈ ఒక్కటి డైట్ లో ఉంటే బాన పొట్ట 30 రోజుల్లో మాయం అవుతుంది.. తెలుసా?

బాన పొట్ట( Belly Fat )తో బాధపడుతున్నారా.? శరీరం మొత్తం నాజూగ్గా ఉన్నా పొట్ట మాత్రం లావుగా కనిపిస్తుందా.? పొట్టను తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే టీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ టీని రెగ్యులర్ డైట్ లో క‌నుక‌ చేర్చుకుంటే బాన పొట్ట ముప్పై రోజుల్లో మాయం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

 This Herbal Tea Helps To Reduce Belly Fat Quickly!,herbal Tea, Belly Fat, Latest-TeluguStop.com
Telugu Belly Fat, Fat Tea, Fat Cutter, Flat Stomach, Tips, Herbal Tea, Latest-Te

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి, నాలుగు దంచిన మిరియాలు( Black pepper ), రెండు దంచిన యాలకులు, అంగుళం దాల్చిన చెక్క, మూడు లవంగాలు, వన్ టేబుల్ స్పూన్ సోంపు, పావు టేబుల్ స్పూన్ జాజికాయ పొడి, రెండు స్పూన్లు డ్రై గులాబీ రేకులు, నాలుగు ఫ్రెష్ తులసి ఆకులు( Tulsi Leaves ), నాలుగు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి మరిగించాలి.

కనీసం ప‌న్నెండు నుంచి ప‌దిహేను నిమిషాల పాటు వాటర్ ను మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టీ సిద్ధం అయినట్టే.స్ట్రైనర్ సహాయంతో టీను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.

రోజు ఉదయం ఈ హెర్బల్ టీ( Herbal Tea ) ను తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు దెబ్బకు కరిగిపోతుంది.

Telugu Belly Fat, Fat Tea, Fat Cutter, Flat Stomach, Tips, Herbal Tea, Latest-Te

బాన పొట్ట కొద్దిరోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.పొట్ట ఎంత లావుగా ఉన్నా సరే క్రమంగా సన్నబడుతుంది.కాబట్టి బాన పొట్టతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హెర్బల్ టీను డైట్ లో చేర్చుకోండి.

పైగా ఈ హెర్బల్ టీ ఇమ్యూనిటీ సిస్టం( Immunity System ) ను స్ట్రాంగ్ గా మారుస్తుంది.జలుబు ద‌గ్గు వంటి సమస్యలను నివారిస్తుంది.బాడీని డిటాక్స్ చేస్తుంది.మరియు వెయిట్ లాస్ కు కూడా ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube