తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  ఏప్రిల్ 11, సోమవారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.09

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 11 Monday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.27

రాహుకాలం:ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు:మంచి రోజు కాదు

దుర్ముహూర్తం:ఉ.12.47ల1.38,ప.3.20ల4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఆర్థికంగా పొదుపు చేయాలి.స్నేహితులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది.

మిథునం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కర్కాటకం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

సింహం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

కన్య:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొత్త పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

తులా:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.సమయాన్ని వృధా చేయకూడదు.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీకు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభించడానికి ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.దానివల్ల సంతోషంగా ఉంటారు.సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు.

మకరం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కుంభం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

మీనం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించడం మంచిది.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube