తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -నవంబర్ 7, ఆదివారం , 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.01

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 7 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.27

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.30ల12.00,సా.3.00ల4.30

దుర్ముహూర్తం: ఉ.6.00ల7.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది.కొందరు మీ వ్యక్తిగత విషయాలను బయట పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు.కాబట్టి ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవంను అందుకంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

వ్యాపారస్తులకు ఇతరుల నుండి కొన్ని సలహాలు అందుతాయి.ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉండదు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.సమయం అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ విషయం గురించి ఆలోచించిన దాని వల్ల ఎటువంటి ఫలితం ఉండదు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందరపడకూడదు.సమయాన్ని వృధా చేయకూడదు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు కొత్త పరిచయాలను ఏర్పరుస్తాయి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.సరైన సమయాన్ని ఎంచుకోవాలి.ఈ రోజు మీకు విశ్రాంతి లేకుండా ఉంటుంది.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.అనవసరమైనా విషయాల గురించి ఆలోచించకండి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఎన్నో రోజుల నుండి బాధ పడుతున్న మీ ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

దూరప్రాంతాల బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Novender Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.సమయాన్ని కాలక్షేపం చేయకూడదు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube