తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి16, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

 Telegu Daily Astrology Prediction Rasi Phalalu January 16 Tuesday 2024, Daily As-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.02

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: ఉ.10.35 ల10.55

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36

మేషం:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.భవిష్యత్తులో దీని వల్ల లాభాలు ఉంటాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఈరోజు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H

ఈరోజు ధనాన్ని చాలా వరకు పొదుపు చేయడం మంచిది.భవిష్యత్తులో లాభాలుంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

కొన్ని కొనుగోళ్లను తక్కువ చేయడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మిథునం:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H

ఈరోజు మీరు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు.ఎక్కువగా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు ఇబ్బందు లెదురవుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.మీరు పని చేసే చోటు నుండి సహాయం అందుతుంది.ఆనందంగా ఉంటారు.

సింహం:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఇది వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

కన్య:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

తుల:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H

ఈరోజు మీరు కొన్ని పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో సక్రమంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి‌.అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మీ మిత్రులను కలుసుకుంటారు.

వృశ్చికం:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H

ఈరోజు మీకు ఆర్థిక పరంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

బంధు మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ధనుస్సు:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.ఇతరులతో మాట్లాడముందు జాగ్రత్తగా మాట్లాడాలి.

మకరం:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.

కుంభం:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలుంటాయి.

పిల్లల గురించి కాస్త శ్రద్ధ పెట్టాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి.

మీనం:

Telugu Astrology, January Tuesday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology H

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ పెట్టాలి.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube