తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 28, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 28 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.21

రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు:చవితి ఉ.06.00 నుంచి 07.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ ప్రవర్తన వల్ల ఇతరులు బాధపడతారు.అనవసరమైన గొడవలకు దిగకండి.

ఈరోజు కొన్ని పనులు ప్రారంభించకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి ఆలోచించకండి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సలహాలు తీసుకోవాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తోబుట్టువులతో చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకుంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.కొన్ని కొత్త పనులకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.దైవ దర్శనాలు చేస్తారు.మీరు పనిచేసే చోట సమయాన్ని ఎక్కువగా వృథా చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో ఎక్కువగా గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల మరింత మనశ్శాంతి కోల్పోతారు.శుభవార్త వినే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని పనితో గడపవలసి వస్తుంది.అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల కాస్త కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube