తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 14, బుధవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.38

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 14 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.37

రాహుకాలం:మ12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ2.00 సా 4.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మిత్రులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.అనారోగ్య సమస్యల బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అవసరమైన వస్తువులను కొనుగోలు చేయకండి.కొన్ని దూర ప్రయాణాలు మీకు మనశ్శాంతి కలిగిస్తాయి.ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలను ఎదుర్కొంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మరి ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.పెట్టుబడి విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకొని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.ప్రారంభించిన పనులను వాయిదా వేయాలి.కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.గతంలో పెట్టుబడు నుండి మంచి లాభాలను అందుకుంటారు.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని చెడి సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీరు చేస్తే చిన్న చిన్న పొరపాల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి గతంలో పెట్టుబడి నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన మధ్యలోనే నిలిపివేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube