తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 14, బుధవారం 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు మిత్రులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.అనారోగ్య సమస్యల బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
అవసరమైన వస్తువులను కొనుగోలు చేయకండి.కొన్ని దూర ప్రయాణాలు మీకు మనశ్శాంతి కలిగిస్తాయి.
ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలను ఎదుర్కొంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మరి ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.
తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.పెట్టుబడి విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.
కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు అనుకొని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.
ప్రారంభించిన పనులను వాయిదా వేయాలి.కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
గతంలో పెట్టుబడు నుండి మంచి లాభాలను అందుకుంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.
ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని చెడి సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీరు చేస్తే చిన్న చిన్న పొరపాల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.
బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.
సమయానికి గతంలో పెట్టుబడి నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.
ఏ పని ప్రారంభించిన మధ్యలోనే నిలిపివేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
వరుసగా నాలుగోసారి ఆ రికార్డును అందుకున్న బాలయ్య.. ఈ హీరో వేరే లెవెల్!