తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్17, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.59

 Daily Astrology Prediction Telugu Rasi Phalalu April 17 Wednesday 2024, Daily As-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.33

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.00 ల9.50

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది.కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

వృషభం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి.సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.చుట్టుపక్కలవారితో ఊహించని విభేదాలు కలుగుతాయి.

భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

మిథునం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది.ఆదాయం అంతగా ఉండదు.చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి.ఒక వ్యవహారంలో ఇంట బయట సమస్యలు పెరుగుతాయి.ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

కర్కాటకం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు పాత బుణాలు తీరి ఊరట పొందుతారు.నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి.ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు.కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది.వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.

సింహం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు.

ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి.నిరుద్యోగుల కష్టం ఫలించదు.వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది

కన్య:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు.ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

తుల:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి.నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి.ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.పాత ఋణాలు తీరుతాయి.ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.వ్యాపారము భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

ధనుస్సు:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి.ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి.ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది.

మకరం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

కుంభం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మీనం:

Telugu April Wednesday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu

ఈరోజు స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది.

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.

ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube