ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.39
సూర్యాస్తమయం: సాయంత్రం 06.33
రాహుకాలం: మ.04.30 నుంచి 06:00 వరకు
అమృత ఘడియలు: నవమి మంచిది కాదు
దుర్ముహూర్తం: సా.04.25 నుంచి 05.13 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈ రోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఇతరుల నుండి సొమ్మును అప్పుగా తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
నూతన పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం పొందే అవకాశం ఉంది.
వృషభం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.
మిథునం:
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.
కర్కాటకం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
సంతానం నుండి శుభవార్త వింటారు.దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.
సింహం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సమయాన్ని వృథా చేయకూడదు.
కన్య:
ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
తులా:
ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఓ శుభవార్త వింటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
కొన్ని పనులు వాయిదా పడతాయి.ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.
ధనస్సు:
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
మకరం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభం:
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
శత్రువులతో దూరంగా ఉండాలి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.కొన్ని వివాదాలను పరిష్కరిస్తారు.ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు.
LATEST NEWS - TELUGU