తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 6, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 6 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.41

రాహుకాలం: ఉ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు

దుర్ముహూర్తం: అమావాస్య మంచిది కాదు వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీ స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి లభిస్తుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలలో సలహాలు తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు ఉంటాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మనశాంతి కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.బంధువులతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.పిల్లల నుండి శుభవార్త వింటారు.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవడం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందర పడటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ ఇంటికి బంధువులు వస్తారు.ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని వృథా చేయకూడదు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube