శ్రీరామ నవమి నుంచి ఈ రాశుల వారికి మహర్దశ..

హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసానికి ( Chaitramasam ) ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ఉగాది ( Ugadi ) నుంచి మొదలవుతుంది.

 Good Luck For These Zodiac Signs From Srirama Navami Details, Good Luck ,zodiac-TeluguStop.com

చైత్ర నవరాత్రులు ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు.చైత్ర నవరాత్రులలో చివరి రోజు అంటే శుక్లపక్షా నవమిని శ్రీ రాముని జన్మదినం గా జరుపుకుంటారు.

ఈ సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిథి మార్చి 30వ తేదీ వచ్చింది.ఈ ఏడాది రామనవమి రోజు గ్రహాలు, రాశుల స్థానం కారణంగా అనేక ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి.

అందుకే రామనవమి పండుగకు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది.

రాశులపై గ్రహాల ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పుష్ప యోగంతో పాటు సర్వార్థ శుద్ధి యోగం, అమృతసిద్ధి యోగం కూడా శ్రీరామ నవమి( Srirama Navami ) రోజు ఏర్పడుతున్నాయి.అంతేకాకుండా శ్రీరామనవమి రోజు రవి యోగం ఏర్పడుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఆనందం లభిస్తుంది. శ్రీ రాముని అనుగ్రహం వల్ల అన్ని రంగాలలో విజయం సాధిస్తారు.అప్పులను త్వరగా తీరుస్తారు.కొత్త ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు.వ్యాపార, ఉద్యోగాలలో లాభాలు వస్తాయి.వృషభ రాశి వారు చైత్ర రామనవమి రోజు కొత్త పనులు, పెట్టుబడులను మొదలుపెట్టడం మంచిది.

అంతే కాకుండా నిలిచిపోయిన పనులు మొదలవుతాయి.

దీనితో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.గర్భిణీ స్త్రీలు, పిల్లల ఆరోగ్యం కోసం శ్రీరాముని స్తుతించడం మంచిది.ఇంకా చెప్పాలంటే తుల రాశి వారు శ్రీరామ నవమి రోజు శుభవార్త వినే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు.వీరికి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది.

కొత్త ఆదాయ మార్గాలను పొందుతారు.ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube