Lunar Eclipse : హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి అలర్ట్..!

ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం ( Lunar eclipse )ఫాల్గుణ పూర్ణిమ రోజు 25వ తేదీన ఏర్పడబోతోంది.అదే రోజు హోలీ పర్వదినం కూడా ఉంది.

 Lunar Eclipse : హోలీ పండుగ రోజు చంద్రగ్�-TeluguStop.com

అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావం మాత్రం ప్రజల పై ఉంటుందని చెబుతున్నారు.చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే చంద్రగ్రహణం వల్ల వృశ్చిక రాశి( Scorpio ) వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.కెరీర్ లో అనుకున్న స్థాయిలో పురోగతి ఉండదు.

కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.అలాగే వివాదాలకు దూరంగా ఉండాలి.

Telugu Astrologers, Gemini, Holi, Lunar Eclipse, Lunareclipse, Scorpio, Zodiac-L

ఇంకా చెప్పాలంటే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే ప్రాణాలకి ప్రమాదం అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు( Astrologers ) చెబుతున్నారు.మీ కష్టానికి తగిన గుర్తింపు ఉండదు.అంతేకాకుండా వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి.ఇంకా చెప్పాలంటే సింహ రాశి వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.జీవితంలో అడ్డంకులు ఎదురు కావడం వల్ల ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

అనారోగ్యం బారిన పడటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వేధిస్తాయి.ఉద్యోగస్తులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు.

భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి.

Telugu Astrologers, Gemini, Holi, Lunar Eclipse, Lunareclipse, Scorpio, Zodiac-L

సాధ్యమైనంత వరకు దంపతులలో ఒకరైన ఎంతో సహనంగా ఉండాలి.అలాగే మిధున రాశి( Gemini ) వారు అనారోగ్యానికి గురవుతారు.మానసికంగా ఒత్తిడికి గురవుతారు.

ప్రేమికుల మధ్య విభేదాలు వస్తాయి.అలాగే వ్యాపారస్తులకు భారీ నష్టాలు వస్తాయి.

పెట్టుబడులు పెట్టే విషయానికి దూరంగా ఉంటే మంచిది.లేదంటే తీవ్రంగా నష్టపోతారు.

ఆర్థిక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది.భార్యా భర్తలు ఒకరి పై మరొకరికి ఉన్న అనుబంధం తెలియజేసుకుంటూ ఉండాలి.

లేదంటే చిన్న చిన్న సమస్యలకే వైవాహిక జీవితం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube