బాలయ్య రీమేక్ చేసిన తన తండ్రి సినిమాలేంటో తెలుసా?

ప్రస్తుతం అన్ని భాషల సినీ పరిశ్రమల్లో రీమేకుల కాలం నడుస్తోంది.ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది.

 Ntr Movies Which Are Remaked By Balakrishna, Ntr , Balakrishna, Nartanashala, Pa-TeluguStop.com

ప్రస్తుతం ఆ ట్రెండ్ కాస్త మరింత ఊపందుకుంది.నందమూరి బాలకృష్ణ డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు.

ఈ రీమేక్ సినిమాలు కూడా బాలయ్య కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.బాలయ్య రీమేక్ చేసిని సినిమాల్లో తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలను కూడా ఉన్నాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాలయ్య నర్తనశాల

Telugu Babaiabbay, Balakrishna, Bhiravadweepam, Nartanashala, Paandurangadu, Ram

ఎన్టీఆర్ హీరోగా కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో మొదలు పెట్టారు.సౌందర్య అకాల మరణంలో ఈ సినిమాను మధ్యలోనే ఆపేశారు.ఐతే.అప్పటి వరకు ఎంతైతే.ఈ సినిమాను షూట్ చేసారో.ఆ సినిమాను ఏటీటీ ఫ్లాట్‌పామ్‌లో గతేడాది విజయదశమి కానుకగా విడుదల చేసారు.

పాండురంగడు

Telugu Babaiabbay, Balakrishna, Bhiravadweepam, Nartanashala, Paandurangadu, Ram

కమలకర కామేశ్వరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమాను కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో పాండురంగడుగా రీమేక్ చేసారు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.

శ్రీకృష్ణార్జున విజయం

Telugu Babaiabbay, Balakrishna, Bhiravadweepam, Nartanashala, Paandurangadu, Ram

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో కొంత భాగాన్ని బాలయ్య.సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో శ్రీకృష్ణార్జున విజయంగా రీమేక్ చేసారు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకోలేకపోయింది.

బైరవ ద్వీపం

Telugu Babaiabbay, Balakrishna, Bhiravadweepam, Nartanashala, Paandurangadu, Ram

బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భైరవ ద్వీపం.ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవితో పాటు గులేబకావళి కథ, జగదేకవీరునికథ, రాజపుత్ర రహస్యం వంటి నాలుగు చిత్రాల్లోని కథను కొద్ది కొద్దిగా తీసుకొని ఈ సినిమాను తీశారు.బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నలిచింది ఈ మూవీ.

బ్రహర్షి విశ్వామిత్రా

Telugu Babaiabbay, Balakrishna, Bhiravadweepam, Nartanashala, Paandurangadu, Ram

ఎన్టీఆర్, బాలకృష్ణ హీరోలుగా ద్విపాత్రాభినయం చేసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా.అప్పట్లో ఎన్టీఆర్ నటించిన సత్య హరిశ్చంద్ర, శకుంతల సినిమాలను రెండింటి స్టోరీలను కలిసి బ్రహర్షి విశ్వామిత్రాగా రీమేక్ చేసి డైరెక్ట్ చేసారు ఎన్టీఆర్.ఈ సినిమాలో బాలయ్య.సత్య హరిశ్చంద్రుడిగా.దుష్యంతుడిగా రెండు పాత్రల్లో నటించారు.

రాముడు భీముడు

Telugu Babaiabbay, Balakrishna, Bhiravadweepam, Nartanashala, Paandurangadu, Ram

ఇక ఎన్టీఆర్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన రాముడు భీముడు చిత్రాన్ని అదే టైటిల్‌తో కాస్త డిఫరెంట్‌గా రీమేక్ చేసి మిశ్రమ ఫలితాన్ని అందుకున్నారు.

బాబాయి అబ్బాయి

Telugu Babaiabbay, Balakrishna, Bhiravadweepam, Nartanashala, Paandurangadu, Ram

ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ వద్దంటే డబ్బు సినిమాను.బాలయ్య కొద్దిగా మార్పులు చేర్పులతో జంధ్యాల దర్శకత్వంలో బాబాయి అబ్బాయిగా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube