బాలయ్య రీమేక్ చేసిన తన తండ్రి సినిమాలేంటో తెలుసా?

ప్రస్తుతం అన్ని భాషల సినీ పరిశ్రమల్లో రీమేకుల కాలం నడుస్తోంది.ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది.

ప్రస్తుతం ఆ ట్రెండ్ కాస్త మరింత ఊపందుకుంది.నందమూరి బాలకృష్ణ డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు.

ఈ రీమేక్ సినిమాలు కూడా బాలయ్య కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.బాలయ్య రీమేక్ చేసిని సినిమాల్లో తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలను కూడా ఉన్నాయి.

ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleబాలయ్య నర్తనశాల/h3p """/"/ ఎన్టీఆర్ హీరోగా కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో మొదలు పెట్టారు.

సౌందర్య అకాల మరణంలో ఈ సినిమాను మధ్యలోనే ఆపేశారు.ఐతే.

అప్పటి వరకు ఎంతైతే.ఈ సినిమాను షూట్ చేసారో.

ఆ సినిమాను ఏటీటీ ఫ్లాట్‌పామ్‌లో గతేడాది విజయదశమి కానుకగా విడుదల చేసారు.h3 Class=subheader-styleపాండురంగడు/h3p """/"/ కమలకర కామేశ్వరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమాను కే.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో పాండురంగడుగా రీమేక్ చేసారు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.

H3 Class=subheader-styleశ్రీకృష్ణార్జున విజయం/h3p """/"/ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో కొంత భాగాన్ని బాలయ్య.

సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో శ్రీకృష్ణార్జున విజయంగా రీమేక్ చేసారు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకోలేకపోయింది.

H3 Class=subheader-styleబైరవ ద్వీపం/h3p """/"/ బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భైరవ ద్వీపం.

ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవితో పాటు గులేబకావళి కథ, జగదేకవీరునికథ, రాజపుత్ర రహస్యం వంటి నాలుగు చిత్రాల్లోని కథను కొద్ది కొద్దిగా తీసుకొని ఈ సినిమాను తీశారు.

బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నలిచింది ఈ మూవీ.

H3 Class=subheader-styleబ్రహర్షి విశ్వామిత్రా/h3p """/"/ ఎన్టీఆర్, బాలకృష్ణ హీరోలుగా ద్విపాత్రాభినయం చేసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా.

అప్పట్లో ఎన్టీఆర్ నటించిన సత్య హరిశ్చంద్ర, శకుంతల సినిమాలను రెండింటి స్టోరీలను కలిసి బ్రహర్షి విశ్వామిత్రాగా రీమేక్ చేసి డైరెక్ట్ చేసారు ఎన్టీఆర్.

ఈ సినిమాలో బాలయ్య.సత్య హరిశ్చంద్రుడిగా.

దుష్యంతుడిగా రెండు పాత్రల్లో నటించారు.h3 Class=subheader-styleరాముడు భీముడు/h3p """/"/ ఇక ఎన్టీఆర్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన రాముడు భీముడు చిత్రాన్ని అదే టైటిల్‌తో కాస్త డిఫరెంట్‌గా రీమేక్ చేసి మిశ్రమ ఫలితాన్ని అందుకున్నారు.

H3 Class=subheader-styleబాబాయి అబ్బాయి/h3p """/"/ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ వద్దంటే డబ్బు సినిమాను.

బాలయ్య కొద్దిగా మార్పులు చేర్పులతో జంధ్యాల దర్శకత్వంలో బాబాయి అబ్బాయిగా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

కడప ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!