నితిన్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడా..?

ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు.మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

 Is Nithin Doing A Pan India Movie Details, Nithin , Pan India Movie , Robin Hood-TeluguStop.com

ఏది ఏమైనా కూడా ఇండియాలో ఉన్న ప్రతి హీరో కూడా పాన్ ఇండియా( Pan India ) మార్కెట్ మీదనే కన్ను వేస్తున్నాడు.

Telugu Nithin, Pan India, Robin Hood, Tollywood-Movie

తద్వారా కొంతమంది స్టార్ హీరోలుగా మారితే మరి కొంతమంది మాత్రం వాళ్ళు చేసిన సినిమాలతో భారీ విజయాన్ని అందుకోలేక డీలా పడిపోతున్నారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో టార్గెట్ కూడా పాన్ ఇండియా హీరోగా ఎదగడమే… నితిన్( Nithin ) లాంటి హీరో సినిమాలు చేయడానికి కొంతవరకు తడబడుతున్నప్పటికి మరి కొంతమంది యంగ్ హీరోలు మాత్రం పాన్ ఇండియాలో సినిమాలు చేసి భారీ విజయాలను అందుకుంటున్నారు.

 Is Nithin Doing A Pan India Movie Details, Nithin , Pan India Movie , Robin Hood-TeluguStop.com
Telugu Nithin, Pan India, Robin Hood, Tollywood-Movie

ఇక నితిన్ కూడా అదే బాటలో నడవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.తొందరలోనే ఆయన ఒక భారీ పాన్ ఇండియా సినిమాకి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి దర్శకుడు ఎవరు అనే విషయం మీకు సరైన క్లారిటీ లేదు.

కానీ మొత్తానికైతే పాన్ ఇండియా సినిమా చేసి ఒక భారీ సక్సెస్ ని అందుకొని ఇండియా వైడ్ గా తన క్రేజ్ ను పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే ఆయన చేసిన రాబిన్ హుడ్( Robinhood ) సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.

తద్వారా నితిన్ క్రేజీ ఏ రేంజ్ లో పెరగబోతుంది అనేది తెలుసుకోవడానికి తెలుగు సినిమా ఆడియన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం ఆయన క్రేజ్ తారా స్థాయి కి చేరుతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube