రాజం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం టీటీడీ లో విలీనం..ఈవో కు పత్రాలు..!

మన తెలంగాణ రాష్ట్రం లోని విజయనగరం జిల్లా రాజం మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ పద్మావతి సహిత భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని( Venkateswara Swamy ) శుక్రవారం టిటిడి విలీనం చేసుకుంది.ఇప్పటి దాకా దేవాలయాన్ని నిర్వహిస్తున్న బాలాజీ ట్రస్టు సభ్యులు శుక్రవారం టిటిడి ఈవో ఏ వి.

 Rajam Sri Venkateswara Swamy Temple Merged With Ttd..documents To Eo, Venkateswa-TeluguStop.com

ధర్మారెడ్డికి( Dharma reddy ) దేవాలయానికి సంబంధించిన పత్రాలను అందజేసినట్లు సమాచారం.

అంతే కాకుండా ఇప్పటి నుంచి ఈ దేవాలయంలో టిటిడి పద్ధతి ప్రకారం సేవలు నిర్వహించనున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు జీఎంఆర్‌ తో పాటు రాజం ప్రజలు, దాతల సహకారం తీసుకుంటామని టిటిడి ముఖ్య అధికారులు వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల శ్రీ వారి లడ్డు ప్రసాదాన్ని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే తిరుపతి దేవస్థానాల ( TTD )పరిధిలో ఇప్పటి వరకు సుమారు 60 దేవాలయాలు ఉన్నాయని ఈవో ఈ శుభ సందర్భంగా వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే రాజం దేవాలయ చరిత్ర ఎంతో ఘనమైనదని టీటీడీ అధికారులు వెల్లడించారు.

రాజం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని శ్రీకాకుళం రోడ్డులో మూడున్నర ఎకరాల్లో మూడు కోట్ల రూపాయల వ్యాయామంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజియర్‌ స్వామి పరివేక్షణలో దేవాలయాన్ని నిర్మించారు.

ముఖ్యంగా చెప్పాలంటే 2015లో దేవాలయ నిర్మాణ పనులు మొదలు పెట్టి 2018 సంవత్సరంలో ప్రతిష్ట నిర్వహించారు.అప్పటి నుంచి ఈ ట్రస్టు ద్వారా దేవాలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.అయితే శ్రీ పద్మావతి సహిత భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవి.ధర్మారెడ్డి గారు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube