తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 1 శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.03

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 11 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం: ఉ.1.30 ల3.00

అమృత ఘడియలు:ఉ.7.40ల9.40,సా.3.40ల6.00

దుర్ముహూర్తం:ఉ.10.00ల10.48,ప.2.48ల3.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఇతరులు సహాయం చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

మీ స్నేహితులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తారు.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు, వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ప్రశాంతి కోల్పోతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.దీనివల్ల ఎటువంటి నష్టముండదు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

కొన్ని వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.దీనివల్ల తీరికలేని సమయంతో గడుపుతారు.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోకండి.మనశ్శాంతి కోసం కాస్త సమయాన్ని కాలక్షేపం చేయడం మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ముందుగా ఆలోచించి చేయాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

దూరప్రాంతాలకు బంధువుల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.ఉద్యోగస్తులకు ప్రశంసలు అందుతాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.రాజకీయం పట్ల ఆసక్తి చూపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube