ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.10
సూర్యాస్తమయం: సాయంత్రం 05.22
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు వరకు
దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవటంతో వారితో సంతోషంగా గడుపుతారు.సమయాన్ని కాపాడుకోవాలి.
మిథునం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.కొన్ని విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేయాలి.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
సింహం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అధిక లాభాలు ఉన్నాయి.
కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి.సమయం అనుకూలంగా ఉంది.
కన్య:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి లాభం ఉండదు.కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.
తులా:
ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.సమయాన్ని కాపాడుకోవాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీ స్నేహితులతో కలసి సమయాన్ని గడుపుతారు.సంతోషంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యుల వాదనలకు దిగకండి.మనశ్శాంతి గా ఉండటానికి ప్రయత్నించాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కుంభం:
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.
LATEST NEWS - TELUGU