తమిళ్ సినిమా ఇండస్ట్రీలో( Tamil film industry ) స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య…ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇలాంటి సందర్భంలోనే వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్లు వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… కార్తీక్ సుబ్బరాజు( Karthik Subbaraju ) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాని తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమాతో ఆయన భారీ గుర్తింపు సంపాదించుకుంటాడా ఆయనకంటు ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( Indian film industry ) ఉన్న చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే భారీ విజయాలను సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు గొప్ప గుర్తింపును సంపాదించుకుంటున్న తమిళ్ స్టార్ హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రిని సైతం శాసించే స్థాయికి వెళ్లాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

మరి దానికి అనుగుణంగానే వీళ్ళు చేయబోయే సినిమాలు కాకుండా తెలుగుతో పాటు బాలీవుడ్( Bollywood ) లో కూడా ఆయన మంచి మార్కెట్ క్రియేట్ అవుతున్న సందర్భంలోనే మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల నుంచి భారీ గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట చేస్తున్న సినిమాలు భారీ విజయాలను అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది.సూర్య మరో సారి భారీ విజయాలన్ అందుకుంటే ఆయన పాన్ ఇండియా లో స్టార్ హీరోగా మారతాడు…చూడాలి మరి ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది…
.