తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 5, బుధవారం, పుష్య మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 5 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.48

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.06.30 నుంచి 07.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

మీ స్నేహితులను కలిసే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అనుకుంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు అనుకున్న పనులన్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.అనవసరమైన విషయాల గురించి ఇతరులతో చర్చించకపోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించాలి.లేదా ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.మీ స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేసే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి పోతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవటం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

పిల్లల నుండి శుభవార్త వింటారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.నశ్శాంతి కలుగుతుంది.ఈరోజు సంతోషంగా గడిపుతారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube