రాజం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం టీటీడీ లో విలీనం..ఈవో కు పత్రాలు..!

మన తెలంగాణ రాష్ట్రం లోని విజయనగరం జిల్లా రాజం మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ పద్మావతి సహిత భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని( Venkateswara Swamy ) శుక్రవారం టిటిడి విలీనం చేసుకుంది.

ఇప్పటి దాకా దేవాలయాన్ని నిర్వహిస్తున్న బాలాజీ ట్రస్టు సభ్యులు శుక్రవారం టిటిడి ఈవో ఏ వి.ధర్మారెడ్డికి( Dharma Reddy ) దేవాలయానికి సంబంధించిన పత్రాలను అందజేసినట్లు సమాచారం.

< -->అంతే కాకుండా ఇప్పటి నుంచి ఈ దేవాలయంలో టిటిడి పద్ధతి ప్రకారం సేవలు నిర్వహించనున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు జీఎంఆర్‌ తో పాటు రాజం ప్రజలు, దాతల సహకారం తీసుకుంటామని టిటిడి ముఖ్య అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల శ్రీ వారి లడ్డు ప్రసాదాన్ని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే తిరుపతి దేవస్థానాల ( TTD )పరిధిలో ఇప్పటి వరకు సుమారు 60 దేవాలయాలు ఉన్నాయని ఈవో ఈ శుభ సందర్భంగా వెల్లడించారు.

ముఖ్యంగా చెప్పాలంటే రాజం దేవాలయ చరిత్ర ఎంతో ఘనమైనదని టీటీడీ అధికారులు వెల్లడించారు.రాజం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని శ్రీకాకుళం రోడ్డులో మూడున్నర ఎకరాల్లో మూడు కోట్ల రూపాయల వ్యాయామంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజియర్‌ స్వామి పరివేక్షణలో దేవాలయాన్ని నిర్మించారు.

< -->ముఖ్యంగా చెప్పాలంటే 2015లో దేవాలయ నిర్మాణ పనులు మొదలు పెట్టి 2018 సంవత్సరంలో ప్రతిష్ట నిర్వహించారు.అప్పటి నుంచి ఈ ట్రస్టు ద్వారా దేవాలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.

అయితే శ్రీ పద్మావతి సహిత భూదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవి.

క్లిక్ పూర్తిగా చదవండి

ధర్మారెడ్డి గారు వెల్లడించారు.

రాష్ట్రంలో సామాన్యులకు, ప్రతిపక్షాలకు లా అండ్ ఆర్డర్ అమలు కాదు..ఆనం వెంకట రమణారెడ్డి.

రామాయణం ఎలా చదవాలి.. చదివేటప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకూడదు..!

ఈ వస్తువులను ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకూడదు.. ఇస్తే మాత్రం కష్టాలను..!

హనుమంతుడు సింధూరం ఎందుకు ధరిస్తాడో తెలుసా..?

‘ఆదిపురుష్‌’.. రెగ్యులర్ సినిమాల ప్రమోషన్స్ కు పూర్తి విరుద్దం

రాముడు కాదు కర్ణుడిలా కనిపిస్తున్నాడు.. ఆదిపురుష్ పోస్టర్ పై కస్తూరి షాకింగ్ కామెంట్స్!