తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 30, మంగళ వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.05

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 30 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.28

రాహుకాలం:మ.3.00 సా.4:30 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల6.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.8:32 ల9.23 ల11.15 మ12.00 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది.ఆర్థికపరమైన విషయాలలో ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు ప్రారంభించిన పనుల్లో ఇతరుల సహాయం అందుతుంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయానికి గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.కొన్ని దూరం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు నుండి ఆదాయాన్ని పొందుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.మి చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.రాజకీయ నాయకులు ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు మీరు పూర్తి చేస్తారు.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే వ్యవసాయంలో లాభాలను పొందుతారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మి చేతికి అందుతుంది.భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ప్రారంభించిన పనుల్లో నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

మీరంటే గిట్టని వారు అనవసరంగా మీ విషయాలలో తలదూరుస్తారు.ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తోబుట్టువులతో కలిసి కొన్ని విందు వినోదల కార్యక్రమాలు పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube