తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్6, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:

ఉదయం 6.10

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu October 6 2023-TeluguStop.com

సూర్యాస్తమయం:

సాయంత్రం.5.57

రాహుకాలం:

ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు:

ఉ.6.00 ల8.00 సా4.40 ల

దుర్ముహూర్తం:

ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39

మేషం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు చేపట్టిన పనిలో అడ్డంకులు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

వృషభం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి మంచి సలహాలు తీసుకొని కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఈరోజు మీరు ఏ పని చేసిన అంత శుభమే జరుగుతుంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు

మిథునం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటకం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు చేపట్టిన పనిలో అడ్డంకులు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

సింహం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమాజంలో గౌరవ ప్రతిష్టాలను పొందుతారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంత శుభమే జరుగుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే పొరపాట్ల వలన మీ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.

తుల:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే సమస్యలను ఎదుర్కొంటారు

వృశ్చికం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీరు చేసే పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురైయ్యే అవకాశం ఉంది.విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయటకు వయసులో డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

ధనుస్సు:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు సమాజంలో గౌరవప్రతిష్టలను పొందుతారు.మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు నుండి ఆదాయాన్ని పొందుతారు.కానీ మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మకరం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.మీ స్నేహితుల వలన ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దైవ దర్శనాలు చేయడంవల్ల మంచి జరుగుతుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి శత్రువులకు దూరంగా ఉండాలి.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube