తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.54

 Daily Horoscope, Jathakam, May 01 2023, పంచాంగం, రాశి ఫ-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు: ఉ 9.00 ల10.00 సా4.00 ల6.00

దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 ల3.20 సా4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ తోబుట్టువుల నుండి సహాయం పొందుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.అనుకోకుండా మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈ రోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఇంటికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడక పోవడం మంచిది.

మీ స్నేహితుల నుండి సహాయాన్ని పొందుతారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు పెంచుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు అందుకుంటారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthiఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యుల పై అనవసరంగా వాదనలకు దిగకండి.

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందుతారు.దీని వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.సంతానం పట్ల కొంత నిరుత్సాహం చెందుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు భూమి కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.గతంలో పెట్టుబడు నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కానీ జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని వస్తువులు తీసుకునేటప్పుడు పరిశీలించాలి.పెట్టుబడి విషయంలో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube