తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 22, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 22 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.21

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఫలితాలు ఉన్నాయి.

ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని విజయాలు ఉంటాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల మీకు గౌరవం దక్కుతుంది.ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.విలువైన వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయకూడదు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని వృధా చేయకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల జోలికి వెళ్లడం వల్ల సమస్యలో పడుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం దక్కుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో సహాయం అందుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు మనశ్శాంతి కోల్పోతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేస్తారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు ఉంటాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Saturday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube