తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 19, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.44

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 19 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.15

రాహుకాలం:సా4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు:అమావాస్య చతుర్దశి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం: సా.5.02 సా5.53వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ఇతరుల మాటలు పట్టించుకోకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు ముఖ్యంతో అనుకూలంగా ఉంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి కొన్ని లాభాలను అందుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.అతని విశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

మిథునం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు దూర ప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.ఇతరులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

సింహం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.నుండి తీరికలేని గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్ద వారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

తులా:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తోబుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడిన వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకండి.

ధనస్సు:

మకరం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.

కుంభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ఉన్న మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.

మీనం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube