ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.56
సూర్యాస్తమయం: సాయంత్రం 06.31
రాహుకాలం:మ.1.30 ల3.00 సా.మంచిది కాదు వరకు
అమృత ఘడియలు:ఉ.7.30 ల9.00 .
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు చేయాల్సిన పనులు సక్రమంగా పూర్తవుతాయి.సంతానం పట్ల బాగా ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయం అనుకూలంగా ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.
ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు బాగా అనుకూలంగా ఉంది.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
మిథునం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.
మీ వ్యక్తిగత విషయాలు కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పంచుకోకుండా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకుంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది
సింహం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతర వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
కన్య:
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు మీ నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
తులా:
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.నూతన వాహనం కొనుగోలు చేయాలని ఆలోచనలు ఉంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.అనారోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ స్నేహితులను కలవటం వల్ల కాస్త సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము సమయానికి తిరిగి వస్తుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
కుంభం:
ఈరోజు మీరు మీ తోబుట్టులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.
మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీనం:
ఈరోజు మీరు ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన ఆలోచనలు చేయడం మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
LATEST NEWS - TELUGU