తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 19, శనివారం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.24

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 19 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు: ఉ6.00 ల7.00 సా.ద్వాదశి వరకు

దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చేస్తారు.వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ఈరోజు మీరు వాయిదా వేస్తారు.స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మీరు చర్చలు చేస్తారు.ఆదాయం పెరిగే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు.మీరు చేసే పనుల్లో అతిగా కష్టపడిన ఫలితాలు కనిపించవు.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తారు.మీరు కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.కుటుంబంలో చిన్నపాటి విభేదాలు జరిగే అవకాశం ఉంది.అనవసరంగా మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ కుటుంబంలో చికాకులు మొదలవుతాయి.ఎదుటి వారిపై కోపం మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరంగా మీ విలువైన సమయాన్ని ఈరోజు వృధా చేయకండి.

తులా:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు ఈరోజు మీరు దూరంగా ఉండడమే మంచిది.అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.భూమికి సంబంధించిన విషయాలలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.

మకరం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.సంతానం పట్ల బాధపడుతున్న వారికి ఈ రోజు అంతా మంచి జరుగుతుంది.కొన్ని ప్రారంభించిన పనులు ఈరోజు చాలా త్వరగా పూర్తవుతాయి

కుంభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.అనవసరంగా ఎదుటి వారి విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీ మాటలు ఈరోజు ఇతరుల మనసును నొప్పిస్తాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube