రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు8, గురువారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.58

 , Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 08 Thursday 2024-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.47

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.8.22 ల9.33

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగమున అధికారులతో చర్చల్లో కొంత పురోగతి సాధిస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

వృషభం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహన భూ లాభాలు కలుగుతాయి.పాత బాకీలు వసూలు చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది.ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

మిథునం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు.బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.దూర ప్రయాణాలలో వాహనం నడిపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది.

కర్కాటకం

:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పొందుతారు.సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.వాహన అనుకూలత కలుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.ఆర్థిక పురోగతి సాధిస్తారు.

సింహం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.ఇంటాబయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వ్యాపారాలలో భాగస్తుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

కన్య:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు దైవదర్శనాలు చేసుకుంటారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.ఉద్యోగమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తుల:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

వృశ్చికం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు ఇంటా బయట ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

ధనుస్సు:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.దైవదర్శనాలు చేసుకుంటారు.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.

మకరం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు గృహమున కొద్దిపాటి ఒత్తిడులు తప్పవు.దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.ఆరోగ్యం మందగిస్తుంది.నూతన రుణాలు చేస్తారు.ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మీరంటే గిట్టను వారికి దూరంగా ఉండండి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి.అవసరానికి ధనసహాయం లభిస్తుంది.నూతన వాహన సౌఖ్యం ఉన్నది వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మీనం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగకపోవడం మంచిది.దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.మీ సంతాన విషయం లో జాగ్రతలు తీసుకోవాలి.ఇతరులతో సంబంధాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube