ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.57
సూర్యాస్తమయం: సాయంత్రం.6.47
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48
మేషం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి మంచి సలహాలు తీసుకొని కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఈరోజు మీరు ఏ పని చేసిన అంత శుభమే జరుగుతుంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృషభం:

ఈరోజు మీరు చేపట్టిన పనిలో అడ్డంకులు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
మిథునం:

ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
కర్కాటకం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే పొరపాట్ల వలన మీ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.
సింహం:

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమాజంలో గౌరవ ప్రతిష్టాలను పొందుతారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
కన్య:

ఈరోజు మీరు ఇతరులు మీ మనసుని నొప్పిస్తాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
తుల:

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికం:

ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీరు చేసే పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయటకు వయసులో డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
ధనుస్సు:

ఈరోజు మీరు అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే సమస్యలను ఎదుర్కొంటారు.
మకరం:

ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:

ఈరోజు మీరు సమాజంలో గౌర ప్రతిష్టలను పొందుతారు.మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు నుండి ఆదాయాన్ని పొందుతారు.
కానీ మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మీనం:

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.మీ స్నేహితుల వలన ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.