ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.18
సూర్యాస్తమయం: సాయంత్రం 05.41
రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు
అమృత ఘడియలు: నవమి మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
వృషభం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
మిథునం:

ఈరోజు మీరు సమాజంలో గౌర ప్రతిష్టలను పొందుతారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూరుస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాలు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
సింహం:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
కన్య:

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.
తులా:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడునుండి మంచి లాభాలు పొందుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం.
వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంత శుభమే జరుగుతుంది.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.ప్రారంభించిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలిసి చాలా ఉత్సాహంగా ఉంటారు.
మకరం:

ఈరోజు మీరు ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కొన్ని ప్రారంభించిన పనులు ఈరోజు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.
కుంభం:

ఈరోజు మీరు ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
మీనం:

ఈరోజు ఇతరుల మాటలు మనసు నొప్పిస్తాయి.ఈరోజు ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
DEVOTIONAL







