తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 16, మంగళ వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.02

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 16 2022 2-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.38

రాహుకాలం:మ.3.00 ల6.30 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల8.30 సా.4.40 ల6.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23 రా 11.15 ఉ12.00 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టాలి.కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండటమే మంచిది.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగా అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు వస్తాయి.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తోబుట్టులతో కలిసి కొన్ని దూరం ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దవదర్శనాలు చేసుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి చేతికి కలుగుతుంది.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విదేశాలు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.భవిష్యత్తులో మీరు పెట్టుబడులుగా పెట్టిన డబ్బు ఈ రోజు తిరిగి మీ చేతికి అందుతుంది.ఈరోజు మీ ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.< story-break>

తులా:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త బాధ్యతలను కూడా పొందుతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.మి పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తరచూ మీరు నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధనస్సు:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యవసాయపరంగా మీకు బాగానే కలిసి వస్తుంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్త గా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ప్రారంభించిన పనులు చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులు నుండి ప్రశంసలు పొందుతారు.మీ జీవిత భాగస్వామితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.మీరు ఏ పని మొదలు పెట్టిన శుభమే జరుగుతుంది.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube