ప్రతి ఇంట్లో కూడా బెల్లం తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది.ఎక్కువగా బెల్లం ఎన్నో రకాల తీపి పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు.
అదేవిధంగా చాలామంది బెల్లాన్ని రసం, కాకరకాయ కర్రీలలో కూడా ఉపయోగిస్తారు.అయితే బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే.
అదే విధంగా వైద్యులు కూడా చక్కెరకు బదులుగా బెల్లాన్ని తినమని సూచిస్తూ ఉంటారు.
అయితే ఇంట్లో ఉండే బెల్లం కేవలం ఆరోగ్యానికి కాకుండా ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుందని చాలామందికి తెలిసి ఉండదు.
అయితే బెల్లం అదృష్టాన్ని మార్చడంతో పాటు ఆర్థిక సంక్షోభం నుండి బయట కూడా పడేస్తుంది.అదేవిధంగా బెల్లంతో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే ఒక ఎర్రని బట్టను తీసుకొని అందులో చిన్న బెల్లం ముక్కను పెట్టాలి.ఆ తర్వాత అందులో కొన్ని నాణేలు కూడా పెట్టాలి.
ఇక దాన్ని ఒక మూటలాగా కట్ చేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర ఫోటో ముందు ఒక ఐదు రోజులు పాటు ఉంచి రోజు పూజించాలి.ఇక ఐదు రోజుల తర్వాత ఆ కట్టను మీ ఇంట్లో లేదంటే ప్రదేశంలో ఐదు రోజులు పెట్టాలి.
అయితే ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక భాగం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది.ఇక అంతే కాకుండా డబ్బు వచ్చే ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి.అదే విధంగా ఏదైనా కోరికను కోరుకొని కూడా దాన్ని నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏడు బెల్లం ముక్కలు అలాగే ఒక రూపాయి నాణాన్ని పెట్టాలి.
అలాగే ఏడు పసుపు కొమ్ములు తీసుకొని ఒక పసుపు గుడ్డలో వాటిని కట్టి గురువారం నాడు రైల్వే లైన్ దగ్గర విసిరివేయాలి.
అయితే అలా విసిరేసే సమయంలో కొన్ని కోరికలు కోరుకొని అవి నెరవేరాలని పాటిస్తూ వాటిని విసిరేయాలి.అయితే ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు ఏవైనా గానీ కచ్చితంగా నెరవేరుతాయి.