తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి( Chiranjeevi) లాంటి స్టార్ హీరో మరొకరు లేరు అని చెప్పదం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అయితే చిరంజీవి దాదాపు 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మెగాస్టార్ కి కొనసాగుతూ వస్తున్నాడు.
ఇక ఈయన ఒకప్పడు వరుస సినిమా చేస్తూ ప్రేక్షకుడిని అలరించే విధంగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు.అందువల్లే ఆయనకు పోటీగా మరే హీరో రాలేకపోయాడు.
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి రిజెక్ట్ చేసిన ఒక సూపర్ హిట్ సినిమాని బాలయ్య బాబు చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు అనే విషయం మనలో చాలామందికి తెలియదు.
అయితే కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన మంగమ్మగారి మనవడు( Mangammagari Manavadu ) సినిమాని మొదట చిరంజీవి గారికి చెప్పారట.కానీ చిరంజీవి ఈ సినిమాను రిజెక్ట్ చేయడం తో బాలయ్య ఈ సినిమా చేసి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తన పేరుకి ఒక బ్రాండ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా చిరంజీవి చేసుంటే ఆయన ఖాతాలో కూడా ఒక భారీ సక్సెస్ ఉండేదని ఇప్పటికి చాలామంది దగ్గర చిరంజీవి ఈ సినిమా గురించి చెబుతూ ఉంటాడట.
ఇక మొత్తానికైతే చిరంజీవి ఒక సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.ఇక ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.అలాగే చిరంజీవి కూడా వశిష్ట డైరెక్షన్ విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.అందుకే ఈ సినిమాలో ఏ చిన్న రిమార్క్ లేకుండా చిరంజీవి దగ్గరుండి మరి వశిష్ఠ కి కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట…
.