తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 23, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu Marchi 23 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.40 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.సమయానికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంటుంది.

ఇతరులకు మీరిచ్చే అప్పు తీరిపోతుంది.విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అందే అవకాశం ఉంది.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు వల్ల అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉండడం వల్ల వాహన కొనుగోలు చేస్తారు.

విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులు అవుతారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల నష్టాలు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.ఉద్యోగస్తులకు పనులు త్వరగా పూర్తవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అన్ని విధాలుగా బాగుంటుంది.ఆర్థికంగా లాభాలు ఉంటాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో సహాయం అందుతుంది.కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని స్నేహితులతో గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి చూపాలి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ లాభాలు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ తోబుట్టువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.కోల్పోయిన వస్తువులు తిరిగి పొందుతారు.ఈ రోజంతా లాభాలు ఉన్నాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.విద్యార్థులకు కష్టపడి చదివే ఆసక్తి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందే అవకాశం ఉంది.ఇతరులకు మీరిచ్చే అప్పు తీరిపోతుంది.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.గొప్ప వ్యక్తులను కలుస్తారు.

కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube