తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 10 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.09

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 10 Teusday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.34

రాహుకాలం: మ.02.47 నుంచి 04.08 వరకు

అమృత ఘడియలు: ఉ.07.32 నుంచి 08.07 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.26 నుంచి 09.11 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల నిర్లక్షం చేయకూడదు.

మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.మీ మిత్రునితో కాలక్షేపం చేస్తారు.

చేసే పనిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపార పెట్టుబడులకు సంబంధించి విజయం ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తీరిక లేని సమయం గడుపుతునందున్న దాని నుండి ఈ రోజు ఉపశమనం కలుగుతుంది.మీరు పని చేసే చోట ప్రశంసలు అందుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి లో లాభాలు ఉన్నాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థిక పరంగా లాభాలు ఉన్నాయి.మీరు చేసే పనిలో  ఆలస్యం ఉండటం వల్ల పనులను వాయిదా వేయకండి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.

దీని వల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం లో తగిన జాగ్రతలు తీసుకోవాలి.మీరు పని చెసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు  ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తవడానికి అనుకూలంగా ఉంది.ఇతరులతో గొడవలకు దిగకపోవడం మంచిది మీరు పని చేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా  ఖర్చులు ఉంటాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

ఎలాంటి ఆలోచనలు చేయకుండా పనిని సక్రమంగా పూర్తి చేయండి.మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

కుటుంబ సభ్యులతో తగిన జాగ్రత్తలతో ఉండాలి.మీ వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.

మీరు చేసే పనిపై దృష్టి పెట్టడం మంచిది.మీ ఆలోచనలతో కొన్ని  ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.మీకు ఇష్టమైన వారితో సమయం గడపలేనందున బాధపడతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఉంటాయి.కానీ వాటిని అదుపులో ఉంచే ప్రయత్నాలు చేయాలి.మీరు పనిచేసే చోట పనులు పూర్తవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ బంధువుల తో జాగ్రత్తగా వ్యవహరించాలి.మీ వ్యాపార రంగంలో ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి.ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.మీ తోబుట్టువులతో అన్యోన్యంగా ఉంటారు.మీరు చేసే పనిలో ఒత్తిడి లేకుండా పూర్తి చేస్తారు.దీనివల్ల అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి.మీ పిల్లల చదువుల నుండి శుభవార్తలు అందుతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇంట్లో పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగకపోవడం మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దూర ప్రాంతాల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల మరింత సంతోషాన్ని అందుకుంటారు.వ్యాపారస్తులకు ఈరోజు మంచి విజయం ఉంటుంది.మీ మిత్రులతో కాలక్షేపం చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ధనలాభం ఎక్కువ ఉంది.ముఖ్యమైన ఖర్చులు చేస్తారు.దూర ప్రాంతాలలో నివసించే అవకాశం ఉంది.కుటుంబ సభ్యుల నుండి దూరంగా వెళ్లే అవకాశాలు వస్తాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఈరోజు మీకు అన్ని శుభాలే జరుగుతాయి.

దీనివల్ల మీరు సంతోషంగా గడుపుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube