తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 24, శనివారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.46

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 24 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.43

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 ల3.30 సా4.30 వరకు

దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండండి.స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఇతరుల ద్వారా ఆర్థిక మార్గాలు తెలుస్తాయి.దీనివల్ల ఈరోజు విశ్రాంతి తీసుకోండి.కొత్త విషయాలు నేర్చుకోవడానికి ముందుంటారు.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం వలన ధనం అందుతుంది.కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాలు పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.మీరు చేసే ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారు.దీనిపై మీ నమ్మకస్తులు నుండి సహాయం తీసుకోండి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

లేదంటే ఇబ్బందుల్లో ఎదుర్కొంటారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.మీ తోబుట్టులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారాలు పెట్టుబడి విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.బయట మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి అనుకోని చోట నుండి డబ్బు చేతికి అందుతుంది.మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube