పదమూడు పూల పూజ అంటే ఏమిటి, అది ఎలా చేయాలో తెల్సుకోండి?

భోగి అంటే భోగం.శ్రీ రంగ నాథుడే నా భర్త అన్న గోదా దేవి పరిణయం ఆడిన రోజు భోగి పండుగ.

 Do You Know Padamudu Pula Puja , Devotional ,  Padamudu Pula Puja ,  Padamudu Pu-TeluguStop.com

ఇది భోగి పండుగ భోగం.ఆయనని అత్యంత ప్రీతి కరంగా స్పందింప చేసిన గోదా దేవి భోగం.

ఆ భోగంలోని ఆనందాన్ని తన తోటి చెలికత్తెలకే కాకుండా ఇరుగు పొరుగున గల గ్రామాల వారి అందరికీ కల్పిచింది ఆ మహాతల్లి గోదా దేవి. అందుకే మనందరం… యాదృశాకించన త్రాకా బుద్ధకంకణపాణియే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్య మంగళమే అంటూ మంగళ వచనాలతో తరించాలి.

గోమయంతో ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి తామర పువ్వుతో సహా 13 రకాల పూలతో పూజకు సిద్ధం కావాలి.

పూజలో మొదటి పువ్వు భక్తినీ, రెండో పువ్వు జ్ఞానాన్ని, మూడో పువ్వు ఐదో తనాన్ని, నాలుగో పువ్వు సౌందర్యాన్ని, ఐదో పువ్వు భక్తినీ, ఆరో పువ్వు ఆనందాన్ని, ఏడో పువ్వు సత్సంతనాన్ని, ఎనిమిదో పువ్వు సహకార సౌభాగ్యాన్ని, తొమ్మిదో పువ్వు మంచి గుణాన్ని, పదో పువ్వు కీర్తి ప్రతిష్టల్ని, పదకొండో పువ్వు మంచి పొరుగునూ, పన్నెండో పువ్వు పార్వతీ అనుగ్రహాన్నీ, పద మూడో పువ్వు పరమ సుఖాన్నీ ప్రసాదిస్తాయి.

దీనినే 13 పూల పూజ అంటారు.ధనుర్మాసంలో ముగ్గులు పెట్టి, తారు.108 పువ్వులతో విష్ణు, లోటూ రాదు.జలు చేసే ధన్యత పొందు ఆడవారికి ఎటువంటి లోటూ రాదు.

అందుకు పుణ్య స్త్రీలందరూ పదమూడు పూల పూజ చేయాలని వేద పండితులు సూచిస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube