తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 19, మంగళవారం, చైత్ర మాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 19 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.28

రాహుకాలం:ఉ.03.00ల 4.30

అమృత ఘడియలు:ఉ.8.32ల 9.23, మ.11.15ల 12.00

దుర్ముహూర్తం:ఉ.6.00ల8.00 సా.4.40ల 6.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ బంధు మిత్రులతో యాత్రలకు వెళ్తారు.

శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి.ఈరోజు మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది.ఉద్యోగస్తులకు చాలా ఒత్తిడి గా ఉంటుంది

వృషభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

   ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఆత్మీయులతో ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు.వ్యాపారులకు లాభం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఈ రోజు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.

మిథునం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీకు ఉద్యోగావకాశం ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది వర్గ సంబంధిత విషయాల్లో తల దూర్చకూడదు.భూమి కొనుగోలు చేస్తారు.శత్రువులతో జాగ్రత్తగా ఉండండి.

కర్కాటకం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు విదేశీ ప్రయాణం చేస్తారు.శత్రువులతో వాదనలకు దిగకండి.మీరు చేసే పనుల్లో ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది.భూమి కొనుగోలు చేస్తారు.బంధువులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు ఉద్యోగం కోసం విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.ఇతరులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.పని చేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కన్య:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటారు.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు లాభం ఉంటుంది.సమయం అనుకూలంగా ఉంది.

తులా:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది.మీ బంధుమిత్రులతో చాలా సంతోషంగా ఉంది.విదేశీ ప్రయాణం చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం.ఉంది మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి.గొప్ప విషయాలు తెలుసుకుంటారు.

వృశ్చికం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తలు వహించాలి.బంధువులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.కొన్ని విషయాలను ఎదురులేక దూరంగా ఉండండి.భూమి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

ధనస్సు:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.మీ బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కొన్ని అనుకున్న పనులు పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మకరం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేశారు.మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

యాత్రలకు వెళ్లాలని అనుకుంటారు.గొప్ప వ్యక్తులకు పరిచయమవుతారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.ఈరోజు కాస్త ఒత్తిడిగా ఉంటుంది.

కుంభం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీకు కొన్ని పనులు అసంపూర్తిగా ఉంటాయి.కొన్ని అనుకున్న పనులు చేయలేకపోతారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సంతానం పట్ల జాగ్రత్త వహించాలి.బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి.

మీనం:

Telugu April Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

  ఈరోజు మీరు అప్పులు తీరుస్తారు.మిత్రులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.సంతానం పట్ల జాగ్రత్త వహించండి.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube