ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.52
సూర్యాస్తమయం: సాయంత్రం.6.50
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 మ3.20 సా 4.11
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది.నిర్ణయం తీసుకునే ముందు పెద్దల తో మాట్లాడాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరుల నుండి అప్పు గా తీసుకుంటారు.మీరు పనిచేసే చోట మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.మీకు మరింత గౌరవం పెరుగుతుంది.
మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉంటాయి.
కొన్ని విలువైన వస్తువులు కొంటారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటకం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉంటాయి.
కొన్ని విలువైన వస్తువులు కొంటారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.
సింహం:

ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.
కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అవసరమైన వస్తువులను మాత్రమే కొంటారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు.దీనివల్ల భవిష్యత్తులో వాదనలు జరుగుతాయి.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి మంచి గౌరవం దక్కుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కొనే ముందు ఆలోచించండి.కొన్ని ఖర్చులు పెరుగుతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుతాయి.
మకరం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాలి.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ఈరోజు కాస్త కష్టపడుతారు.
కుంభం:

ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
మీనం:

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది
.