ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.58
సూర్యాస్తమయం: సాయంత్రం 05.53
రాహుకాలం: ఉ.07.44 నుంచి 09.12 వరకు
అమృత ఘడియలు: ఉ.06.35 నుంచి 07.12 వరకు
దుర్ముహూర్తం: మ.12.19 నుంచి 01.07 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వీటిని దాన ధర్మాలు చేయడం తో మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి.దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత గా ఉండండి.
స్నేహితులతో కలిసి అనందంగా గడుపుతారు.ఈరోజు కొత్త విషయాలు ఎదగడానికి కారణమవుతాయి.మీ జీవిత భాగస్వామి వల్ల మీకు చిరాకు కలుగుతుంది.
వృషభం:

ఈరోజు ఇతరుల ద్వారా ఆర్థిక మార్గాలు తెలుస్తాయి .మీకు సంబంధించిన విషయాలు ఉంటే వాయిదా వేయండి.దీని వల్ల ఈ రోజు విశ్రాంతి తీసుకోండి.
కొత్త విషయాలు నేర్చుకోవడానికి ముందుంటారు.ఈరోజు మీరు పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు.ఈరోజు మీ భాగస్వామి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మిథునం:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇతరులకు ఇచ్చిన అప్పు తిరిగి మీకు అందుతుంది.సమాచార విషయాలలో జాగ్రత్త అవసరం.
మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి.ఇతరుల ప్రశంసలు వల్ల మీ పని త్వరగా పూర్తవుతుంది.మీ వైవాహిక జీవితంలో చాలా రోజుల నుంచి ఉన్న సమస్యలు ఈ రోజు తొలగిపోయి ఆనందంగా గడుపుతారు.
కర్కాటకం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు ఇతరుల సహాయం వల్ల ధనం అందుతుంది.దీనివల్ల సమస్యల నుంచి బయటపడతారు.
కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యుల నుండి ప్రత్యేక స్థానాన్ని పొందుతారు.సమస్యల నుండి బయటపడి మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.
సింహం:

ఈరోజు ఆర్థికపరంగా లాభం ఉన్నా ఖర్చు ల వలన పొదుపు చేయలేకపోతారు.ఈరోజు మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.మీ ఆఫీసులో కష్టపడినందుకు ఫలితం దొరుకుతుంది.
దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.విద్యకు సంబంధించిన పథకాలు తెలివిని పెంచుతాయి.మీ జీవితభాగస్వామితో గొడవలు జరుగుతాయి.
కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.మీ ఆఫీసులో ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.
కొన్ని విషయాలలో భంగం కలిగించిన వారితోఎదురుగా ఉండండి.మీ పిల్లలు మిమ్మల్ని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు.మీ వైవాహిక జీవితం అద్భుతంగా సాగనుంది.
తులా:

ఈరోజు ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటారు.దీనిపై మీ నమ్మకస్తుల నుండి సలహా తీసుకోండి.ఈరోజు మీ ప్రయాణం అనుకూలంగా ఉండదు.
కాని కొత్త పరిచయాల వల్ల సాగుతుంది.మీ ఇంటి లోన మీ వ్యక్తిగత ను పెంచుకోండి.మీ జీవిత భాగస్వామికు మీరు బహుమతితో ప్రేమను అందించండి.
వృశ్చికం:

ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాన్ని వదులుకోవాలి అంటే గతాన్ని కూడా వదిలేయాలి.కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.కొన్ని విషయాలు మిమ్మల్ని బాధ పెడతాయి.
ఈ రాశిలో కొందరు సమయాన్ని కాలక్షేపం చేస్తుంటారు.మీ జీవితంలో మీ భాగస్వామి స్థానం ఎంత గొప్పదో వర్ణిస్తారు.
ధనస్సు:

ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుతాయి.అనుకోని లాభాల వల్ల ఆశ్చర్యానికి గురవుతారు.మీ విలువైన వస్తువులు జాగ్రత్త గా చూసుకోండి.లేదా అన్ని కోల్పోయే అవకాశం ఉంది .మీ మిత్రుల వల్ల సంతోషం గా గడుపుతారు.ఈరోజు మీ భాగస్వామితో మంచి అనుభవాన్ని పొందుతారు.
మకరం:

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాన్ని నడిపిస్తే జాగ్రత్తగా ఉండండి .లేదంటే మీరు ఆర్థికంగా నష్టపోతారు.ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది.మీరు కొత్తగా పెట్టే ప్రాజెక్టుల గురించి మీ కుటుంబానికి తెలియజేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.ఆనందం కలిగించే పరిచయాలు ఎదురవుతాయి.
కుంభం:

ఈరోజు అనవసరమైన విషయాలలో వాదనలకు దిగకండి.దీని వల్ల నష్టపోయేది మాత్రమే ఉంది.కొన్ని అప్పులను వసూలు చేసుకోవడం వల్ల ఆర్థిక పరంగా లాభం ఉంది.
మీ బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు మీకు విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల మీ భాగస్వామితో సమయాన్ని గడుపుతారు.
మీనం:

ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.దీనివల్ల కొనుగోలు చేస్తారు.ఓపిక తో కూడి పనిని చేస్తే మీకు విజయం లభిస్తుంది.
మీలో కొన్ని విషయాలు మీ తల్లిదండ్రులను బాధ పెడుతాయి.వాయిదా పడ్డ పనులను ఈ రోజు చేయండి.
ఎక్కువ ఖర్చు చేయడం వల్ల మీ భాగస్వామితో గొడవలు జరుగుతాయి.