తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి7, శుక్రవారం 2025

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.31

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 07 Friday 2025, Mar-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.25

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ.12.28 ల1.12

మేషం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.మాతృ వర్గ బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి.చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది.

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.నిరుద్యోగులకు రావలసి అవకాశములు అందక నిరాశ పెరుగుతుంది.

వృషభం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది.నూతన వస్తు వస్త్ర లాభలు పొందుతారు.సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.

మిథునం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ విషయంలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి.వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వృధా ఖర్చులు పెరుగుతాయి.చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు.కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు.ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

సింహం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు చేపట్టిన పనులలో అవాంతరాలు చికాకు పరుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు.ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.

భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

కన్య:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు ఋణ పరమైన సమస్యలు నుండి బయటపడతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు.ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.వ్యాపారాలలొ అంచనాలను దాటి లాభాలు అందుతాయి.

తుల:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలొ కుటుంబ సభ్యులతో విశేషంగా పాల్గొంటారు.

వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశములు అందుతాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

వృశ్చికం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు.బంధు మిత్రులతో చిన్న చిన్న విభేదాలు తప్పవు.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

ధనుస్సు:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు నూతన వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు.ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.దూర ప్రయాణ సూచనలున్నవి.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.

మకరం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు ఇంట బయట మీ మాటకు విలువపెరుగుతుంది.చెపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.కీలక వ్యవహారాలలో సోదరుల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది.

సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

కుంభం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ధన విషయాలలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలుపెరుగుతాయి.

మీనం:

Telugu Friday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Mar

ఈరోజు బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు.ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దీర్ఘాకాలిక ఋణాలు సైతం తీర్చగలుగుతారు.

ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube