తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 2, శనివారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 2 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.25

రాహుకాలం:ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు:ఉ.6.00ల9.00,సా.3.30ల8.30

దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈ రోజు మీరు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండాలి.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.విద్యార్థులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు సమయాన్ని కాపాడుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తి తో మాట్లాడాలి.

మిథునం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఏ పని చేసిన వాయిదా పడే అవకాశం ఉంది.దీని వల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

సింహం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి.విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.విద్యార్థులు చదువు పట్ల బాగా శ్రద్ధ చూపించాలి.సమయాన్ని వృథా చేయకూడదు.

కన్య:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులతో కలసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.విద్యార్థులు మంచి ఫలితాలు సొంతం చేసుకుంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

తులా:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు చేయాల్సిన పనులను జాగ్రత్తగా పూర్తి చేయాలి.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సమయం అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొత్త పరిచయాలు మీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు చేయాల్సిన పనులు మీకు అనుకూలంగా ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

కుంభం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్త గా ఉండాలి.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

మీనం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube