తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 2, శనివారం, చైత్రమాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.14

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

25

రాహుకాలం:ఉ.9.

00 ల10.30

అమృత ఘడియలు:ఉ.

6.00ల9.

00,సా.3.

30ల8.30

దుర్ముహూర్తం: ఉ.

7.41ల8.

32

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీరు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.

మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండాలి.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

విద్యార్థులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు సమయాన్ని కాపాడుకుంటారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి.

ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తి తో మాట్లాడాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన వాయిదా పడే అవకాశం ఉంది.

దీని వల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి.

విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.విద్యార్థులు చదువు పట్ల బాగా శ్రద్ధ చూపించాలి.

సమయాన్ని వృథా చేయకూడదు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులతో కలసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.విద్యార్థులు మంచి ఫలితాలు సొంతం చేసుకుంటారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు చేయాల్సిన పనులను జాగ్రత్తగా పూర్తి చేయాలి.

దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొత్త పరిచయాలు మీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు చేయాల్సిన పనులు మీకు అనుకూలంగా ఉంటాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యంపట్ల జాగ్రత్త గా ఉండాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వారానికి రెండు సార్లు పాదాలకి ఇలా మర్దన చేసుకుంటే నిద్రలేమి పరార్!