వైరల్: నెటిజన్లను అబ్బురపరుస్తున్న ఏనుగుల ఫ్యామిలీ వీడియో

సాధారణంగా మనం ఏనుగులను సర్కస్ ఫీట్స్ చేసినప్పుడు, లేక అలా యజమాని రహదారి మీద తీసుకెళ్తున్నప్పుడు, లేకపోతే వాహనాలను ధ్వంసం చేస్తూ ఉన్న ఏనుగు సంఘటనలు మనం చూసాం.ఏనుగులు చేసిన ఏ పనైనా అది నెట్టింట వైరల్ కావలిసిందే.

 Viral: Elephant Family Video Dazzling Netizens  Viral News,viral Videos, Elephan-TeluguStop.com

ఎందుకంటే ఏనుగులతో మనకు ఎంతో కొంత అటాచ్ మెంట్ ఉంటుంది.అవి అంటే జాలి చూపిస్తాం.

చిన్నపిల్లలను ఏనుగు ఎక్కించి అలా మనం ఆనందిస్తాం.ఇలా ఎంతో కొంత మనకు ఏనుగుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొంత అవినాభావ సంబంధం ఉంటుంది.

ఇలా ఈ మధ్య ఏనుగుకు తీవ్రంగా ఆకలి వేసి ఏకంగా ఓ ఇంటి ముందుకు వెళ్లి ఆ కుటుంబం పండ్లు ఇవ్వడంతో తినేసి తిరిగి మరల వెళ్ళిపోయింది.

ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

అది మరవకముందే నెట్టింట్లో మరో ఏనుగుల వీడియో హల్ చల్ చేస్తోంది.ఓ అటవీ శాఖ ఉన్నతాధికారి తన వ్యక్తిగత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో లైక్స్, షేర్ లతో దూసుకుపోతోంది.

ఇక విషయంలోకి వస్తే పర్వీన్ కస్వాన్ అనే అటవీ శాఖాధికారి ఈ నెల 28న తన ట్విట్టర్ అకౌంట్ లో ఏనుగుల గుంపు వీడియోను పోస్ట్ చేసాడు.ఇది ఒక ఏనుగుల హ్యాపీ ఫ్యామిలీ.

ఇక మీరు ఏనుగుల సంఖ్యను లెక్కపెట్టుకోండి అని క్యాప్షన్ పెట్టడం జరిగింది.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు లైక్స్, షేర్స్, కామెంట్స్ తో వీడియోను వైరల్ చేస్తున్నారు.

ఇంత పెద్ద ఏనుగు ఫ్యామిలీని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.నెటిజన్లు ఏనుగుల సంఖ్యను లెక్క పెడుతూ ఏనుగు ఫ్యామిలీ ఎంత ఉందో కనుక్కునే ప్రయత్నం చేస్తూ కామెంట్స్ చేస్తూ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట్లో అలజడి సృష్టిస్తున్న ఈ ఏనుగుల ఫ్యామిలీ వీడియోను మీకు ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది కదా.ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube