వీడియో వైరల్: ఫాన్స్ పై కోహ్లీ ఫైర్..

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.విరాట్ కోహ్లీ ఆటకు ఎంతో మంది ఫాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Virat Kohli Gets Called Chokli By A Fan In Sri Lanka Video Viral Details, Virat-TeluguStop.com

ఇక తాజాగా శ్రీలంకపై( Srilanka ) టి20 సిరీస్ ను గెలిచిన ఇండియన్ టీం వన్డేల కోసం సిద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.నేటి నుండి మూడు వన్డే సిరీస్ శ్రీలంకలో మొదలవబోతోంది.

అయితే ఈ వన్డే సిరీస్ ల కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు ఇండియన్ ఆటగాళ్లు.ఈ క్రమంలో శిక్షణ శిబిరంలో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఒక శ్రీలంక అభిమాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

అయితే., మరోవైపు స్టార్ ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తో కోచ్ గౌతమ్ గంబీర్ గేమ్ ప్లాన్ పై చర్చిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.అయితే., కోహ్లీని ఉద్దేశిస్తూ.‘చోక్లీ’ గా( Chokli ) పిలిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక వాస్తవానికి ప్రధాన మ్యాచులలో సరైన ప్రదర్శన చేయని ఆటగాళ్లను ‘చోక్లీ’ గా పిలుస్తారట.

అయితే కోహ్లీ పేరును జోడించి ‘చోక్లీ’ గా అరిచినట్లు ఆ వీడియోలో మనం చూడవచ్చు.

ఈ వీడియో వైరల్ కావడంతో.శ్రీలంక అభిమాని పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.ప్రపంచ కప్ ఫైనల్ లో విరాట్ అద్భుతమైన ప్రదర్శన చేశాడని కొందరు కామెంట్ చేయగా.

ఇక మరికొందరైతే ఏకంగా ఇది ఫేక్ వీడియోగా పరిగణించారు కూడా లేకపోలేదు.ఇక నేటి నుంచి శ్రీలంకలో రోహిత్ కెప్టెన్సీగా టీమిండియా నేటి నుంచి 3 వన్డేల సిరీస్ మొదలు కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube