రాజమౌళి సినిమాలో శ్రీరాముడిగా మహేష్.. బాక్సాఫీస్ షేక్ కావడం మాత్రం పక్కా!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ( Rajamouli )సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వారణాసి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

 Mahesh Playing Lord Srirama Role In Rajamouli Movie Details Inside Goes Viral ,-TeluguStop.com

రాజమౌళి సినిమాలో శ్రీరాముడిగా మహేష్( Mahesh ) కనిపించనున్నారని రామాయణంకు ఈ సినిమాకు పోలిక ఉంటుందని భోగట్టా.

ఆర్.

ఆర్.ఆర్ సినిమాలో చరణ్ కొన్ని సెకన్ల పాటు అల్లూరి సీతారామరాజు( Alluri Sitaramaraju ) పాత్రలో కనిపించగా బాక్సాఫీస్ షేక్ అయిన సంగతి తెలిసిందే.మహేష్ ను శ్రీరాముని పాత్రలో చూస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.2025 సంవత్సరం ఫస్టాఫ్ లో ఈ సినిమా షూట్ మొదలు కానుందని 2028 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

Telugu Crore Rupees, Mahesh, Maheshlord, Rajamouli-Movie

ఈ సినిమా 1000 కోట్ల రూపాయల ( 1000 crore rupees )కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు సంబంధించి అధికారిక అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మహేష్ జక్కన్న బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చుడాల్సి ఉంది.మహేష్ ఈ సినిమాకు తొలిసారి 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

Telugu Crore Rupees, Mahesh, Maheshlord, Rajamouli-Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ఒకింత ఎక్కువగానే ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది.రాజమౌళి మహేష్ సినిమా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈ సినిమాతో ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.మహేష్ రాజమౌళి కాంబో మూవీ విదేశీ భాషల్లో సైతం విడుదల కానుంది.

పాన్ వరల్డ్ స్థాయిలో సంచలనాలు సృష్టించే సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube